నమస్కారం,
ఓపెన్ ఆఫీస్ తెలుగుతో విడుదలై చాలా కాలం గడిచింది. మొదట దీని తెలుగు అనువాదం
స్వేచ్ఛ జట్టు చేయగా(డిసెంబరు 2005) తర్వాత కృష్ణబాబు (2009 ఫిభ్రవరి) దీనిని
కొంత మెరుగు చేసారు. అయితే కొన్ని దోషాలు 3.2 లో కూడా వుండటంతో
నాణ్యతలేకపోవడాన్ని కొట్టొచ్చినట్లు చూపెడుతున్నాయి. కొత్త లిబ్రె ఆఫీసు
విడుదలకు దీనిని సమీక్షించి సంస్కరించుటకు ప్రయత్నం చేస్తున్నాము. మీరు వాడిన
లేక వాడుతున్నట్లయితే, దోషాలు లిబ్రెఆఫీసు వికీలో పొందుపరచమని విజ్ఞప్తి
చేస్తున్నాము.
http://wiki.documentfoundation.org/Te
వీలైతే లిబ్రెఆఫీసు అదనపు అనువాద ఫైల్ తెలుగు లో అనువాదానికి సహకరించండి.
http://wiki.documentfoundation.org/Translation_for_3_3
ధన్యవాదాలు
అర్జున
------------------------------------------------------------------------------
Learn how Oracle Real Application Clusters (RAC) One Node allows customers
to consolidate database storage, standardize their database environment, and,
should the need arise, upgrade to a full multi-node Oracle RAC database
without downtime or disruption
http://p.sf.net/sfu/oracle-sfdevnl
_______________________________________________
IndLinux-group mailing list
[email protected]
https://lists.sourceforge.net/lists/listinfo/indlinux-group