*దళిత విద్యార్థులపై  విశ్వ విద్యాలయాల్లో జరుగుతున్న కుల వివక్ష ను
నివారించేందుకు  ఆన్ లైన్ పిటిసన్ పై సంతకం చేయండి (లింక్ )-
http://www.petitiononline.com/93466770/petition.html,* - *పత్రికా ప్రకటన *

దాదాపు ఈ దేశం లోని అన్ని విశ్వ విద్యాలయాల్లో కుల అణచివేత మూలంగా దళిత
విద్యార్థులు ఆత్మ హత్యలు జరిగినాయ్, 2008 నుండి 2009 రెండు సంవతరాల కాలంలో
హైదరాబాద్ నగరం లోని వివిధ విషయ విద్యాలయాల్లో నల్గురు దళిత విద్యార్థులు ఆత్మ
హత్యలు చేసుకోగా ఒక విద్యార్థిని ఆత్మ హత్యా ప్రయత్నం నుండి రక్షించబడినది

హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం లో సెంథిల్ కుమార్ అనే తమిళనాడు
రాష్ట్రానికి చెందిన దళిత విద్యార్ధి ఆత్మ హత్యా చేసుకున్నాడు, ఇతని
బలవన్మరణానికి ముక్య కారణం అతనికి  పీ హెచ్ ది లో సీట్ వచ్చిన గని గైడ్ ను
అల్లోట్ చేయకుండా వేదించి స్చొలర్షిప్ నిలిపివేయడం తో అతను ఆత్మ హత్యా
చేసుకున్నాడు
అలాగే బాలరాజు యాదవ్ అనే మరో కురుమ కులానికి చెందిన విద్యార్ధి  పీ హెచ్ ది
తెలుగులో ఆసక్తి ఉండి జాయిన్ అయి  చదువుతుండగా దీనిని జీర్నిచుకోలేని ఒక
బ్రాహ్మణా ప్రొఫెసర్ రామబ్రహ్మం " నీకెందుకురా తెలుగు లో పీ హెచ్ ది? పీ హెచ్
ది పట్టా తీసుకుపోయి గొర్రె మేడలో వేస్తావా? అని అవమానించినందుకు ఆత్మ హత్యా
చేసుకుని మరణించాడు

విల్లా మేరీ కాలేజ్ లో బి కం చదువితున్న బండి అనుష తోటి అగ్ర కుల విద్యార్థుల
కుల  వేదింపులను బరించలేక కాలేజ్ భవనం మూడవ అంతస్తు నుండి దూకి ఆత్మ హత్య
చేసుకుని చనిపోయింది  స్పోర్ట్స్ అథారిటి అఫ్ ఆంధ్ర ప్రదేశ్ హాస్టల్ లో ఉంటూ
బాక్సింగ్ లో జాతీయ స్థాయి వెండి పతకాన్ని సాదించిన దళిత యువతీ అమరావతి ఆమె
కోచ్ ఓంకార్ యాదవ్ కుల వేదింపులు భరించ లేక ఆత్మ హత్య చేసుకుని చనిపోయింది

ఈఫ్లు విశ్వ విద్యాలయం లో జర్మన్ స్టడీస్ చదువుతున్న రాజిత అనే లంబాడి
విద్యార్థిని సెమిస్టరు పరిక్షలు ఫెయిల్ అయింది దానితో అక్కడి ప్రొఫెసర్
మీనాక్షి రెడ్డి క్లాసు లో కూర్చునేందుకు అనుమతించలేదు  కానీ అదే సెమిస్టరు
పరిక్షలు ఫెయిల్ అయిన అగ్ర కుల విద్యర్తులని మాత్రం క్లాస్ లో కూర్చునేందుకు
అనుమంతించింది దానితో మనస్తాపం చెందిన రాజిత సీతపల్ మంది రైల్వే స్టేషన్ లో
ఆత్మ హత్యకు ప్రయత్నించింది తోటి విద్యార్థులు వెళ్లి కాపాడడం జరిగింది

పై సంగటనలు కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే ఈ విదమైన సంగటనలు దెస వ్యాప్తంగా
కోకొల్లలుగా జరుగుతున్నాయి కానీ కొన్ని మాత్రమే మీడియా లో రిపోర్ట్
చేయబడుతున్నాయి  ఉన్నత మైన మానవీయ విలువలకు నిలయాలుగా ఉండాల్సిన
విస్యవిద్యాలయాలు కుల వివక్షకు కేంద్రాలు గ మరి దళిత విద్యార్థుల ప్రాణాలు బలి
తీసుకుంటున్నాయి ఈ విధమయిన వివక్ష ను వెంటనే నిలిపివేయవాల్సిన అవసరం
విస్యవిద్యలయలను ప్రజస్వమీక్రించడం వెంటనే జరగాలి లేకుంటే ప్రజాస్వామ్యానికి
అర్థం లేకుండా పోతుంది

విస్యవిద్యలయల్లోని ఈ కుల వివక్షని వ్యతిరేకిస్తూ నేషనల్ దళిత ఫోరం ఒక
ప్రచారోద్యమాన్ని చేపట్టడం  జరిగింది, అందులో బాగంగానే రాష్ట్ర పతి గారికి ఒక
ఆన్ లైన్ పెటిసన్ ప్రారంబించడం జరిగింది ఈ  పెటిసన్  పై ఇప్పటికే దాదాపు వెయ్యి
మంది మేధావులు కర్వ కర్తలు ప్రోఫెస్సోర్లు విద్యార్థులు సంతకాలు చేయడం జరిగింది
మీరు కూడా సంతకం చేసి మీ మద్దతు తెలియజేయవల్సిందిగా కోరుతున్నాము
సంతకం చేయుటకు ఈ లింక్ పై క్లిక్ చేయండి    *-
http://www.petitiononline.com/93466770/petition.html,*

ఇట్లు
బత్తుల కార్తీక్ నవయన్
coordinator
విశ్వ విద్యాలయాల్లో దళిత విద్యార్థులపై జర్గుతున్న వివక్షకు వ్యతిరేకంగా
ప్రచ్రోద్యమం ( 10 న జి ఓ లు, ప్రజా సంగాలు ౧౫ మంది మేధావులు కార్యకర్తలతో
ఏర్పడిన వేదిక)
నేషనల్ దళిత ఫోరం

-- 
B.Karthik Navayan, Advocate
H.No. 21-7-761,
Opp.High Court Post Office,
Gansi Bazar, Hyderabad,
PIN-500002, AP.
Cell:09346677007,
email:nava...@gmail.com <email%3anava...@gmail.com>
http://karthiknavayan.wordpress.com/
http://www.petitiononline.com/93466770/petition.html
http://www.orkut.co.in/Main#Profile.aspx?uid=10379805095932756525

Reply via email to